Rohit Sharma continued with his Mohali form in the fifth ODI against Australia on Wednesday at the Feroz Shah Kotla in New Delhi as he carved out his second straight fifty-plus score in the series. And en route, he equaled former Indian captain Sourav Ganguly's massive record while joining teammate and Indian captain Virat Kohli in an elite list of cricketers.
#indiavsaustralia
#australiainindia2019
#rohitsharma
#viratkohli
#msdhoni
#cricket
#souravganguly
#sachin
#rahuldravid
ఆస్ట్రేలియాతో ఫిరోజ్ షా కోట్ల వేదికగా బుధవారం జరిగిన ఐదో వన్డేలో టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించిన రోహిత్ శర్మ (56: 89 బంతుల్లో 4 ఫోర్లు) వన్డేల్లో 8,000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ రికార్డుని రోహిత్ శర్మ 200 ఇన్నింగ్స్‌ల్లో అందుకోగా.. విరాట్ కోహ్లీ కేవలం 175 ఇన్నింగ్స్‌ల్లోనే అందుకోవడం విశేషం.